దయ్యాలకుంటపల్లి గ్రామంలో సింగనమలఎమ్మెల్యే బండారు శ్రావణి జన్మదినం సందర్భంగా నిరుపేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు సోమవారం సాయంత్రం నాలుగు గంటల 20 నిమిషాల సమయంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి జన్మదిన సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు.