నేరేడుగొమ్ము: నేరేడుగొమ్ము మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బాలు నాయక్
నేరేడుగొమ్ము మండలంలో రూ.20 లక్షల వ్యయంతో చేపట్టే సీసీ రోడ్డు మరియు అండర్డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ శంకుస్థాపన చేశారు. మండల కేంద్రంలో మౌలిక వసతులను దశలవారీగా కల్పిస్తామని ఆయన తెలిపారు.