Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh

రాప్తాడు: రైతులకు 90 శాతం సబ్సిడీతో విత్తనాలు ఇవ్వాలి అనంతపురంలో రాప్తాడు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున డిమాండ్

Raptadu, Anantapur | Jun 1, 2026
అనంతపురం జిల్లా కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో కలెక్టరేట్ వద్ద రాప్తాడు ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున ఆధ్వర్యంలో రైతులకు 90 శాతం సబ్సిడీతో విత్తనాలు ఎరువులు ఇవ్వాలని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రాప్తాడు ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున మాట్లాడుతూ కరువు జిల్లాని దృష్టిలో ఉంచుకొని రైతులకు 90 శాతం సబ్సిడీతో ఎరువులు ఇత్తనాలు ఇవ్వాలని పెరిగిన క్రిమహారక మందులు ధరలు తగ్గించాలని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రైతులకు 5 లక్షణం రుణాలు ఇవ్వాలని రాప్తాడు ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి మల్లికార్జున డిమాండ్ చేశారు.

MORE NEWS