జుక్కల్: ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
కామారెడ్డిలో సమ్మె చేస్తున్న ఎన్హెచ్ఎం ఉద్యోగులు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావును కలిశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరగా, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.