Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కనిగిరి: మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీతను మర్యాదపూర్వకంగా కలిసిన కనిగిరి నూతన ఆర్డీవో అజయ్ కుమార్

Kanigiri, Prakasam | May 14, 2026
కనిగిరి నూతన ఆర్డిఓ గా నియమితులైన అజయ్ కుమార్ మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీతను మార్కాపురంలోని కలెక్టర్ కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. కనిగిరి రెవిన్యూ డివిజన్ పరిధిలో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ నూతన ఆర్డీవో అజయ్ కుమార్ కు సూచించారు. అదేవిధంగా రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు.

MORE NEWS