Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కనిగిరి: పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదుట ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా

Kanigiri, Prakasam | Jun 23, 2026
కనిగిరి పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదుట ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ కన్వీనర్లు మధుబాబు, సమీర్ లు మాట్లాడుతూ... ఆర్టీసీ పరిరక్షణ, ఎలక్ట్రానిక్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటీకరించవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అదేవిధంగా పిఆర్సి కమిషన్ ను నియమించాలని, పెండింగ్ డిఏ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. 4 వేల కొత్త ఆర్టీసీ బస్సులను , పదివేల మంది సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు.

MORE NEWS