రాప్తాడు: ఉప్పరపల్లి ఆర్డిటి క్రీడా మైదానంలో అండర్ 19 బాయ్స్ క్రికెట్ సెలక్షన్ లో అక్రమాలు జరుగుతున్నాయని తల్లిదండ్రులు ఆందోళన
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోనే ఉప్పరపల్లి ఆర్డిటి క్రీడా మైదానంలో బుధవారం మధ్యాహ్నం మూడు గంటల 15 నిమిషాల సమయంలో అండర్ 19 క్రికెట్ సెలక్షన్ లో అక్రమాలు జరుగుతున్నాయని పలువురు తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు తల్లిదండ్రులు మాట్లాడుతూ అండర్ 19 క్రికెట్ సెలక్షన్ లో నిన్నటి రోజున 26 మంది ఈరోజు మంది లిస్టు ఉందని చెప్తున్నారు అని ఇప్పటికైనా అండర్ 19 బాయ్స్ క్రికెట్ సెలక్షన్లో అక్రమాలు జరగకుండా జిల్లా క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అందరికీ న్యాయం చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.