Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కనిగిరి: పామూరు నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన వినోద్ కుమార్

Kanigiri, Prakasam | Apr 8, 2026
పామూరు నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా వినోద్ కుమార్ బుధవారం సర్కిల్ కార్యాలయంలో ఉద్యోగ బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో సీఐ వినోద్ కుమార్ మాట్లాడుతూ.... పామూరు సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను నిరోధిస్తామని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలైన కోడిపందాలు, పేకాట శిబిరాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

MORE NEWS