ఉరవకొండ: పట్టణంలో ఘనంగా శ్రీమడిచేడు స్వాములు గంగరాయుడు స్వాముల పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమం
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో శ్రీమతి చెడు స్వాములు గంగరాయుడు స్వాముల మహా సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమం శనివారం వైభవంగా నిర్వహించారు ఉత్సవాల్లో భాగంగా గంగపూజ అభిషేకం కలశాలతో బీరప్ప డోల్ల వాయిద్యాలతో గురవకొండ పురవీధుల్లో ఊరేగింపును భక్త జనం మధ్య వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమంలో భక్తులు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.