Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కనిగిరి: పామూరు మండలంలోని మోపాడు రిజర్వాయర్ కెనాల్ ను ప్రారంభించిన కనిగిరి, ఉదయగిరి ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహ రెడ్డి, సురేష్

Kanigiri, Prakasam | Apr 20, 2026
పామూరు మండలంలోని మోపాడు రిజర్వాయర్ కెనాల్ ను కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ మొక్కు ఉగ్ర నరసింహ రెడ్డి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ తో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ... మోపాడు రిజర్వాయర్ కెనాల్ ను ప్రారంభించుకోవడం శుభ పరిణామం అన్నారు. సీఎం చంద్రబాబు జల ధార-జల హారతి కార్యక్రమాన్ని వందరోజుల ప్రణాళికలో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టారు అన్నారు. అధికారులు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని క్షేత్రస్థాయిలో పనిచేయాలన్నారు. మోపాడు రిజర్వాయర్ ద్వారా నీటిని రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా విడుదల చేయాలన్నారు.

MORE NEWS