రాప్తాడు: చిన్మయి నగర్ లో జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ 80 వసంతాల స్టాంపును ఆవిష్కరించిన డిఆర్డిఓ సైంటిస్ట్ సతీష్ రెడ్డి
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని చిన్మయి నగర్ శనివారం ఉదయం 10:30 నుంచి 2:30 గంటల వరకు జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పోస్టల్ స్టాంప్ ను డిఆర్డిఓ చైర్మన్ సతీష్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిఆర్డిఓ చైర్మన్ సతీష్ రెడ్డి ఉపకులపతి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ జేఎన్టీయూ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల 80 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పోస్టల్ స్టాంప్ ఆవిష్కరించడం ఆనందంగా ఉందని ఇంజినీరింగ్ కళాశాల వేల మంది ఇంజనీర్లను సైన్స్ లను అందించిన గొప్ప కళాశాల మరిన్ని వసంతాలు నిర్వహించుకోవాలని డి ఆర్ డి ఓ సతీష్ రెడ్డి పేర్కొన్నారు.