రాప్తాడు: పామిడిలో చెన్నకేశవరెడ్డి నూతన గృహప్రవేశ కార్యక్రమంలోనూ వివాహ వేడుకల్లో పాల్గొన్నమాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
అనంతపురం జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో పామిడి మండల కేంద్రంలో వైసిపి నేత చెన్నకేశవరెడ్డి నూతన గృహప్రవేశ కార్యక్రమంలోనూ పలు వివాహ వేడుకల్లోనూ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ నాయకుడు చెన్నకేశవరెడ్డి నూతన గృహప్రవేశ కార్యక్రమంలోనూ పలువురు వైసీపీ నేతల శుభకార్యల్లో కూడా పాల్గొనడం జరిగిందని వైసిపి నాయకులు కార్యకర్తలు ఎవరైనా తనను ఆహ్వానిస్తే తప్పనిసరిగా హాజరవుతానని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.