Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

సంతనూతలపాడు: మైనంపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా జూనియర్ హాకీ జట్టు ఎంపిక

India | Jul 2, 2026
సంతనూతలపాడు మండలం మైనంపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం జిల్లా జూనియర్ హాకీ జట్టు ఎంపిక కార్యక్రమం గురువారం నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాల నుండి ఈ ఎంపికల కోసం క్రీడాకారులు తరలివచ్చారు. జిల్లా హాకీ కార్యదర్శి సుందరరామిరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా జూనియర్ హాకీ జట్టును ఎంపిక చేశారు. ఈ సందర్భంగా సుందరరామిరెడ్డి మాట్లాడుతూ... ఎంపికైన జిల్లా జూనియర్ హాకీ జట్టు త్వరలో జరిగే రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో పాల్గొంటుందన్నారు.

MORE NEWS