నేలకొండపల్లి: ప్రపంచ హృదయ దినోత్సవం: గుండె ఆరోగ్యంపై అవగాహన సదస్సు
నేలకొండపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో బాలికల వసతి గృహంలో ప్రపంచ హృదయ దినోత్సవ అవగాహన సదస్సు జరిగింది. వైద్యాధికారి డాక్టర్ అర్జున్ గౌతమ్ మాట్లాడుతూ జీవనశైలి మార్పులు, ఆహార నియమాలతో గుండె జబ్బులను ఎలా అరికట్టవచ్చో వివరించారు.