మార్కాపురం జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో ఎస్పీ పంకజ్ కుమార్ మీనా కీలక ఆదేశాలు జారీ చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ర్యాలీలు, ఊరేగింపులు, గుంపులుగా రావడాన్ని నిషేధించారు.