Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
India
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking

కొండపి: కొండేపి మండల కేంద్రంలో రంజాన్ వేడుకలలో పాల్గొన్న మంత్రి స్వామి

Kondapi, Prakasam | Mar 31, 2025
ప్రకాశం జిల్లా కొండేపి మండల కేంద్రంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు సోమవారం పెద్ద ఎత్తున ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఈద్గా వద్దకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి ముఖ్యఅతిథిగా పాల్గొని ముస్లిం సోదరులను ఆప్యాయంగా పలకరించి వారిని ఆలింగణం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ.. ముస్లిం మైనార్టీలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన తెలిపారు.