Public App Logo
Jansamasya
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Biharnews
Fatehpur
Kanganaranaut
Amitshah
Meerut
Fire

కొండపి: పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతికి నిరసనగా జరుగుమల్లి మండల పాస్టర్స్ ఆధ్వర్యంలో జరుగుమల్లిలోని నర్సింగోలులో నిరసన

Kondapi, Prakasam | Mar 30, 2025
పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతికి నిరసనగా జరుగుమల్లి మండల పాస్టర్స్ ఆధ్వర్యంలో జరుగుమల్లి మండలంలోని నర్సింగోలులో క్రైస్తవులు, పాస్టర్లు ఆదివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాస్టర్ ప్రవీణ్ హత్య కేసులో పలు అనుమానాలు ఉన్నాయని, ప్రభుత్వం చర్యలు తీసుకోని నిజా నిజాలు తేల్చాలని కోరారు. కార్యక్రమంలో పాస్టర్లు, క్రైస్తవులు పాల్గొన్నారు.