Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

రాప్తాడు: శారద నగర్ శివకోటి శ్రీ పీఠం లో ఆరుద్ర నక్షత్ర యుక్త మాసం మాస శివరాత్రి సందర్భంగా మహాశివునికి అమ్మవారికి ప్రత్యేక పూజలు

Raptadu, Anantapur | Jul 14, 2026
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని శారద నగర్ వద్ద ఉన్న శివకోటి శ్రీ పీఠంలో మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఆరుద్ర నక్షత్రం యుక్త మాసం మహాశివరాత్రి అమావాస్య సందర్భంగా మహాశివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకుడు అరవిందస్వామి మాట్లాడుతూ శివకోటి శ్రీ పీఠములు అమావాస్య ఆరుద్ర నక్షత్రం యుక్త మాసం మాస శివరాత్రి సందర్భంగా మహాశివునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని ఆలయ నిర్వాహకుడు అరవిందస్వామి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకుడు అప్పు స్వామి విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

MORE NEWS

రాప్తాడు: శారద నగర్ శివకోటి శ్రీ పీఠం లో ఆరుద్ర నక్షత్ర యుక్త మాసం మాస శివరాత్రి సందర్భంగా మహాశివునికి అమ్మవారికి ప్రత్యేక పూజలు - Raptadu News