Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

సంతనూతలపాడు: చీమకుర్తిలో పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు

India | Apr 27, 2026
చీమకుర్తిలోని పలు పెట్రోల్ బంకులను ఎస్పీ హర్షవర్ధన్ రాజు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెట్రోల్ బంకుల్లో డీజిల్ మరియు పెట్రోల్ స్టాక్ వివరాలను ఎస్పీ హర్షవర్ధన్ రాజు అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్ ,డీజిల్ కొరతపై ప్రజలు ఆందోళన చెందవద్దని ఎస్పీ సూచించారు. పెట్రోల్ బంక్ నిర్వాహకులు కూడా ప్రజల్లో ప్యానిక్ సిట్యుయేషన్ క్రియేట్ చేయవద్దన్నారు. వాహనాల్లో మాత్రమే పెట్రోల్ ,డీజిల్ కొట్టాలని, ఎవరైనా క్యాన్లు తీసుకువచ్చి పెద్ద మొత్తంలో పెట్రోల్ ,డీజిల్ కావాలని కోరితే నిరాకరించాలని ఎస్పీ సూచించారు.

MORE NEWS