Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

సంతనూతలపాడు: గుమ్మలంపాడు పాముల కాలనీలో డిఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసుల కార్డెన్ సెర్చ్

India | May 31, 2026
సంతనూతలపాడు మండలం గుమ్మలంపాడు పాముల కాలనీలో పోలీసులు ఆదివారం కార్డెన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ శేషగిరిరావు, ఎస్సై అజయ్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు అనుమానితుల ఇళ్లలో క్షుణ్ణంగా శోదాలను చేపట్టారు. ఈ సందర్భంగా డిఎస్పి శ్రీనివాసరావు కాలనీవాసులతో మాట్లాడుతూ ... గంజాయి వంటి మత్తు పదార్థాలను విక్రయించినా, అక్రమంగా నిల్వ ఉంచినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎటువంటి ధ్రువపత్రాలు లేని పలు ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు డిఎస్పీ తెలిపారు.

MORE NEWS