నిజామాబాద్ నార్త్: నిజామాబాద్లో జర్నలిస్టుల ధర్నా: ఢిల్లీ ఘటనపై నిరసన
ఢిల్లీలో మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిని నిరసిస్తూ నిజామాబాద్లో పాత్రికేయులు ధర్నా నిర్వహించారు. బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు.