Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

రాప్తాడు: మేడాపురం గ్రామంలో పెద్దమ్మ అమ్మవారికి విశేష పూజలు జంతుబలి సమర్పించిన మేడాపురం గ్రామస్తులు

Raptadu, Anantapur | Jul 28, 2026
సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లి మండలం మేడాపురం గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో మేడాపురం గ్రామ దేవత పెద్దమ్మ అమ్మవారికి బోనాలను సమర్పించి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేడాపురం మల్లికార్జున ఈశ్వరయ్య తదితరులు మాట్లాడుతూ మేడాపురం గ్రామంలో గత మూడు రోజులుగా మేడాపురం గ్రామ దేవతకు మహిళలు బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామంలో పంటలు బాగా పండాలని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారికి జంతువలి సైతం సమర్పించి పూజలు నిర్వహించడం జరిగిందని మేడాపురం మల్లికార్జున ఈశ్వరయ్య తదితరులు పేర్కొన్నారు,ఈ కార్యక్రమంలో ముత్యాలు గ్రామస్తులు అంతా కూడా పాల్గొన్నారు.

MORE NEWS

రాప్తాడు: మేడాపురం గ్రామంలో పెద్దమ్మ అమ్మవారికి విశేష పూజలు జంతుబలి సమర్పించిన మేడాపురం గ్రామస్తులు - Raptadu News