రాప్తాడు: ప్రసన్నాయిపల్లిలో స్వర్ణాంధ్ర సత్యాంద్ర కార్యక్రమంలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించి జిల్లా కలెక్టర్ ఆనంద్
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ప్రసన్నాయిపల్లి లో శనివారం నాలుగు గంటల సమయంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా చెత్త నుండి సంపద తయారు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖ కార్యాలయంలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధించాలన్నారు వీటి వల్ల కలిగే అనర్ధాలు గురించి గ్రామాల్లో స్వచ్ఛంద సంస్థలు మహిళా సంఘాలను కలుపుకొని ప్రజలకు అవగాహన కల్పించి అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు.