Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka

ఉరవకొండ: పట్టణంలోని బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో దోమలు కీటకాల నివారణకు క్రిమిసంహారక మందుల పిచికారి

Uravakonda, Anantapur | Jun 22, 2026
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు సోమవారం ప్రిన్సిపాల్ జ్ఞాన ప్రసన్న సమక్షంలో విద్యార్థుల ఆరోగ్య శ్రేయస్సు దృష్ట్యా తరగతి గదులకు నివాసముండే రెసిడెన్షియల్ గదులకు వంటగదులు, మరుగుదొడ్లు,స్నానపు గదులకు దోమల నివారణ కొరకై జిల్లా అధికారులు ఆదేశాల మేరకు క్రిమిసంహారకమందును మలేరియా వర్కర్ల చేత కొట్టించడం జరిగిందని ఉరవకొండ డివిజన్ మలేరియా సబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరామిరెడ్డి పేర్కొన్నారు. విద్యాలయంలో 546 మంది విద్యార్థులు కలిగిన ఈ గురుకుల పాఠశాలలో వారికి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఈ చర్యలు చేపట్టామని అధికారులు పేర్కొన్నారు.

MORE NEWS

ఉరవకొండ: పట్టణంలోని బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో దోమలు కీటకాల నివారణకు క్రిమిసంహారక మందుల పిచికారి - Uravakonda News