Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

కనిగిరి: పట్టణంలో బస్సు ప్రమాద బాధితులకు పరిహారం అందజేసిన జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి

Kanigiri, Prakasam | May 1, 2026
కనిగిరి: ఇటీవల మార్కాపురం వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన మృతుల కుటుంబాలకు శుక్రవారం కనిగిరి ఆర్డీవో కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పరిహారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారికి రూ 5 లక్షలు, గాయపడ్డ వారికి రూ.2 లక్షలు చొప్పున బాధిత కుటుంబాలకు అందజేయడం జరిగిందన్నారు.

MORE NEWS