మార్కాపురం జిల్లా పొదిలి నగర పంచాయతీతో పాటు రాష్ట్రవ్యాప్త పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. పొదిలి నగర పంచాయతీ పోలింగ్ నవంబర్ 26న జరగనుండగా, రాష్ట్ర పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో నవంబర్ 26, 29 మరియు డిసెంబర్ 2 తేదీల్లో నిర్వహించనున్నారు.