Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఉరవకొండ: విధినిర్వహణలో అందరి మన్ననలు పొందిందని ట్రెజరీ అటెండర్ సన్మానసభలో పేర్కొన్న ఏటీవో సరస్వతి

Uravakonda, Anantapur | May 31, 2026
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని శ్రీ వాసవి కళ్యాణ మండపంలో ఆదివారం కళ్యాణం దుర్గం సబ్ ట్రెజరీ ఆఫీస్ అటెండర్ అనసూయమ్మ పదవీ విరమణ సన్మాన సభలో తన విధుల పట్ల అంకితభావంతో మెలగి అందరి మన్ననలు పొందిందని కళ్యాణదుర్గం సహాయ ఖజానా అధికారిణి సరస్వతి పేర్కొన్నారు. సన్మాన సభను శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించగా ముఖ్య అతిథులుగా ఉప ఖజానా అధికారి శ్రీనివాసులు,గుంతకల్ ఉపఖజానా అధికారిణి షబానా, సీనియర్ అకౌంటెంట్ అబీభాలు, స్థానిక వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సన్మాన గ్రహీత కుటుంబ సభ్యులు పాల్గొని దుశ్యాలువాలు పూల మాలలతో సన్మానించి విధుల పట్ల కొనియాడారు.

MORE NEWS