Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కనిగిరి: పట్టణంలోని 19వ నెంబర్ రేషన్ షాపును ఆకస్మికంగా తనిఖీ చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు

Kanigiri, Prakasam | Jun 8, 2026
కనిగిరి పట్టణంలోని 19వ నంబర్ రేషన్ షాపులో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రేషన్ షాపులోని స్టాక్ రిజిస్టర్ మరియు రేషన్ సరుకుల స్టాకును వారు పరిశీలించారు. రేషన్ బియ్యం నాణ్యతను పరిశీలించారు. అనంతరం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మాట్లాడుతూ... రేషన్ సరుకుల పంపిణీలో అవకతవకులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి కార్డుదారునికి తప్పనిసరిగా రేషన్ సరుకులు ఇవ్వాలని అలా కాకుండా వారికి సరుకులు బదులుగా నగదు ఇస్తే చర్యలు తప్పమన్నారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

MORE NEWS

కనిగిరి: పట్టణంలోని 19వ నెంబర్ రేషన్ షాపును ఆకస్మికంగా తనిఖీ చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు - Kanigiri News