Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

కనిగిరి: పామూరు పట్టణంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీ మదన వేణుగోపాలస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

Kanigiri, Prakasam | Jun 24, 2026
పామూరు పట్టణంలో కొలువైన శ్రీ రుక్మిణి ,సత్యభామ సమేత శ్రీ మదన వేణుగోపాలస్వామి ఆలయంలో స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీగిరి రాజు నరసింహ బాబు ఆధ్వర్యంలో పండితులు బ్రహ్మోత్సవాలను శాస్రోక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణ, పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో నరసింహబాబు మాట్లాడుతూ... తొమ్మిది రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని, స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

MORE NEWS