Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
बिहार
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
महिला
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
तेजस्वी_यादव
Uttarakhand
शादी

ఉరవకొండ: వెంకటాద్రి పల్లిలో ఉపాధి హామీ పథకం కూలీలకు వడదెబ్బపై అవగాహన కార్యక్రమం

Uravakonda, Anantapur | Apr 27, 2026
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని వెంకటాద్రి పల్లిలో ఉపాధి హామీ పథకం కూలీలకు పి హెచ్ సీ వైద్యాధికారిని ప్రియాంక ఆధ్వర్యంలో సోమవారం వడదెబ్బ పై అవగాహన కల్పించడం జరిగినది. ముఖ్యంగా వడదెబ్బపై అవగాహన పై ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ 65 సంవత్సరములు పైబడిన వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నపిల్లలు, ఎండలో తిరగకుండా జాగ్రత్త పాటించాలని వివరించడం జరిగినది.ఉదయం 10 గంటల తర్వాత, సాయంత్రము 4 లోపల ఎండలో తిరగరాదు అని. తెలియజేయడం జరిగినది. ఒకవేళ ఎండలో వెళ్లవలసి వస్తే తలపై టోపీ లేక టవాలు, కాళ్లకు చెప్పులు వేసుకుని వెళ్ళవలెను. తరచూ నీరు త్రాగవలెను.

MORE NEWS

ఉరవకొండ: వెంకటాద్రి పల్లిలో ఉపాధి హామీ పథకం కూలీలకు వడదెబ్బపై అవగాహన కార్యక్రమం - Uravakonda News