Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఉరవకొండ: మండల ప్రజా పరిషత్ కార్యాలయము నందు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పై శిక్షణా కార్యక్రమం

Uravakonda, Anantapur | May 14, 2026
అనంతపురం జిల్లా బెళుగుప్ప మండల ప్రజా పరిషత్ కార్యాలయము నందు గురువారం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ గురించి పంచాయతీ కార్యదర్శులకు మరియు డిజిటల్ అసిస్టెంట్లకు ఎంపీడీఓ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణకు సంబంధించి రిసోర్స్ పర్సన్ ద్వారా శిక్షణలో పాల్గొన్నవారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆవశ్యకతను, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సాంకేతిక పరిజ్ఞాన అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయా కృష్ణా నాయక్, పంచాయతీ కార్యదర్శులు డిజిటల్ అసిస్టెంట్లు పాల్గొనడం జరిగింది.

MORE NEWS