Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కనిగిరి: హనుమంతునిపాడు మండలంలో రేషన్ లబ్ధిదారులు ఈ కేవైసీని త్వరగా పూర్తి చేసుకోవాలి: జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి అంకయ్య

Kanigiri, Prakasam | May 9, 2026
వెలిగండ్ల లోని తహసిల్దార్ కార్యాలయంలో రేషన్ డీలర్ల సమావేశం శనివారం జరిగింది. సమావేశానికి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి అంకయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వెలిగండ్ల మండలంలో ఇంకా 1098 రేషన్ కార్డులకు ఈ కేవైసీ ని పూర్తి చేసుకోని లబ్ధిదారులు ఉన్నారన్నారు. వారంతా త్వరగా ఈ కేవైసీ ని పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. వెలిగండ్ల మండలంలో రేషన్ పంపిణీలలో అక్రమాలకు పాల్పడే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమంగా రేషన్ సరఫరా చేసినా చర్యలు తప్పమన్నారు.

MORE NEWS

కనిగిరి: హనుమంతునిపాడు మండలంలో రేషన్ లబ్ధిదారులు ఈ కేవైసీని త్వరగా పూర్తి చేసుకోవాలి: జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి అంకయ్య - Kanigiri News