సంతనూతలపాడు: ఎన్నికల సంఘం నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం విజయవంతం చేయాలి: సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్
సంతనూతలపాడు: ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంతనూతలపాడు శాసనసభ్యులు బి ఎన్ విజయ్ కుమార్ సూచించారు. సంతనూతలపాడు లో సోమవారం తన కుటుంబానికి సంబంధించిన ఓటర్ల మ్యాపింగ్ను బిఎల్ఓ లతో ఆయన చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా ఎల్ల వద్దకు వచ్చే బిఎల్వోలతో ప్రతి ఒక్కరూ తమ ఓటర్లను మ్యాపింగ్ చేయించుకోవాలని సూచించారు.