Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కనిగిరి: వెలిగండ్ల మండలంలోని మొగుళ్ళూరు లో పేకాట ఆడుతున్న 9 మందిని అరెస్టు చేసిన ఎస్ఐ కృష్ణ పావని

Kanigiri, Prakasam | Apr 20, 2026
వెలిగండ్ల:: పేకాట శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించి 9 మందిని అరెస్టు చేసిన సంఘటన వెలిగండ్ల మండలం మొగుళ్ళూరు లో సోమవారం చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మొగులూరులో పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్సై కృష్ణ పావని సిబ్బందితో కలిసి తాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 9 మందిని అరెస్టు చేయడంతో పాటు వారి వద్ద నుండి రూ.10,560 లు నగదును స్వాధీనం చేసుకున్నారు. మండలంలో పేకాట శిబిరాలు, కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.

MORE NEWS