రాప్తాడు: ఇందుకూరులో నరసింహులు కుటుంబ సభ్యులు మాపై దాడులు చేస్తున్నారు కళాకారుల కాలనీలో ఇందుకూరు సుహాసిని అరుణ ఆవేదన
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని కళాకారుల కాలనీలో గురువారం ఐదు గంటల 45 నిమిషాల సమయంలో ఇందుకూరు గ్రామానికి చెందిన రామప్ప సుహాసిని అరుణ అనిత తదితరులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సుహాసిని అరుణ అనిత తదితరులు మాట్లాడుతూ హిందూపూర్ గ్రామంలో నరసింహులు వారి కుటుంబ సభ్యులు మా పైన దాడి చేసి మాకు చెందిన కొంత స్థలాన్ని ఆక్రమించుకొని గోడ నిర్మాణం చేపట్టడం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసి పోలీసులు పట్టించుకోకుండా మాపైనే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలని ఇందుకూరు గ్రామానికి చెందిన సుహాసిని అరుణ అనిత తమ ఆవేదనను మీడియాకు వెల్లడించారు.