కనిగిరి: పట్టణంలోని అన్న క్యాంటీన్ ను తనిఖీ చేసిన నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు సురేష్ రెడ్డి, పట్టణ టిడిపి అధ్యక్షులు ఫిరోజ్
కనిగిరి పట్టణంలోని అన్న క్యాంటీన్ ను బుధవారం కనిగిరి నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు సురేష్ రెడ్డి, కనిగిరి పట్టణ టిడిపి అధ్యక్షులు షేక్ ఫిరోజ్ బుధవారం తనిఖీ చేశారు. అన్న క్యాంటీన్లో భోంచేస్తున్న వారిని ఆహారం నాణ్యత ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్న క్యాంటీన్ కు వచ్చే పేదలకు నాణ్యమైన భోజనాన్ని అందించే విధంగా స్థానిక అన్న క్యాంటీన్ నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని సూచించారు. పేదల పట్ల క్యాంటీన్ నిర్వాహకులు మర్యాదపూర్వకంగా మెలగాలన్నారు