గూడూర్: మహబూబాబాద్: విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన ఎస్పీ డాక్టర్ శబరీష్
గూడూరులో జరిగిన స్కూల్ గేమ్స్ పోటీలకు హాజరైన ఎస్పీ డాక్టర్ శబరీష్. క్రీడల ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.