గ్రామపంచాయతీ ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం మార్కాపురం STU జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేసింది. 60 ఏళ్లు దాటిన వారికి మినహాయింపు, మహిళా ఉపాధ్యాయులకు దగ్గరలో కేటాయింపులు, సమాన రెమ్యూనరేషన్ వంటి పలు డిమాండ్లను వినతిపత్రంలో పేర్కొన్నారు.