కుంటాల: కుంటాల మండలంలో ఘనంగా చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ
Kuntala, Nirmal | Sep 24, 2026 కుంటాల మండల కేంద్రంలో తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఆవిష్కరించారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనియాడిన ఎమ్మెల్యే, ఆమె జయంతిని అధికారికంగా నిర్వహించాలని కోరారు.