నిర్మల్: సోన్ సీఎస్ఐ చర్చిలో ఘనంగా 80వ ఆవిర్భావ వేడుకలు
Nirmal, Nirmal | Sep 27, 2026 సోన్ మండల కేంద్రంలోని సీఎస్ఐ చర్చిలో 80వ ఆవిర్భావ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పీఏసీఎస్ చైర్మన్ కృష్ణ ప్రసాద్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మోహినొద్దీన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వేడుకల్లో మొక్కలు నాటడం, ఆరాధన మరియు సన్మాన కార్యక్రమాలను నిర్వహించారు.