ఖానాపూర్: నిర్మల్ కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ నిరసన: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామాకు డిమాండ్
కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయాలకు నిరసనగా నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు.