నిర్మల్: నిర్మల్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జనోత్సవం: ఎస్పీ జానకి షర్మిల
Nirmal, Nirmal | Sep 27, 2026 నిర్మల్ జిల్లాలో గణేష్ నిమజ్జనోత్సవ వేడుకలు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. 36 గంటల పాటు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీస్ సిబ్బందిని ఆమె అభినందించారు.