నిర్మల్: మన్ కీ బాత్ 138వ ఎపిసోడ్ వీక్షించిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
Nirmal, Nirmal | Sep 27, 2026 ప్రధాని మోదీ 138వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని హైదరాబాద్లో వీక్షించిన నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని నిర్వహిస్తున్న 'సేవా సంకల్ప అభియాన్' కార్యక్రమాల గురించి ఆయన వివరించారు.