ఝరాసంగం: లబ్ధిదారులకు 60 వేల రూపాయల చెక్కును అందజేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు
ఝరాసంగం మండలానికి చెందిన లబ్ధిదారులకు 60 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్యే మాణిక్ రావు సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సాయం అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.