తాడిపత్రి: జాతీయ లోక్ అదాలతో 65 కేసులు పరిష్కారం అయ్యాయని తెలిపిన తాడిపత్రి రూరల్ సీఐ శివ గంగాధర్ రెడ్డి
తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 65 కేసులు జాతీయ లోక్ అదాలత్లో పరిష్కారమైనట్లు తాడిపత్రి రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి పేర్కొన్నారు. తాడిపత్రి కోర్టులో UI కేసులు 15, PT కేసులు 20, పెట్టీ కేసులు 30 పరిష్కారం అయ్యాయన్నారు. కేసులు రాజీ చేసుకోవడానికి జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ఒక మంచి వేదిక అని తెలిపారు.