రాప్తాడు: జులై 19 నంద్యాల నిర్వహించే న్యాయభేరి సభను విజయం చేయండి ఎస్కే యూనివర్సిటీ వద్ద ఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగరాజు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ఇటుకలపల్లి వద్ద శనివారం నాలుగు గంటల యాభై నిమిషాల సమయం అధ్యక్షుడు నాగరాజు ఆధ్వర్యంలో న్యాయభేరి కరపత్రాలను వాల్ పోస్టులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ నంద్యాలలో జూలై 19న బహుజన ఉద్యోగుల న్యాయభేరి సభలు నిర్వహించబోతున్నామని ఈ సమావేశంలో ఉద్యోగులు నిరుద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని ఇక సంబంధించిన కరపత్రాలను వాల్ పోస్టులను ఆవిష్కరిస్తున్నామని ఉద్యోగుల సమస్యలపై నిరుద్యోగ సమస్యలపై పోరాటం చేయబోతున్నామని ఆర్ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగరాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు విద్యార్థినిలు పాల్గొన్నారు.