మహబూబ్ నగర్ అర్బన్: రహదారుల నిర్మాణంలో జాప్యం అధికారుల నిర్లక్ష్యం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వాహనదారులు #localissue
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో రహదారుల నిర్మాణం కొనసాగుతున్న నేపథ్యంలో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు ఈ దిశగా గత కొన్ని రోజులుగా జిల్లా కేంద్రంలో పలు ప్రాంతాలలో రోడ్ల నిర్మాణం కొనసాగుతున్న తరుణంలో జాప్యం జరుగుతుందని వాహనదారు పేర్కొంటున్నారు దాదాపు వారం రోజులు కు పైగా పనులు కొనసాగుతున్న ఇంతవరకు ఎందుకు పూర్తి చేయడం లేదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు