ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తనపై నమ్మకంతో మంత్రి పదవి ఇవ్వడం పై హర్షం వ్యక్తం చేశారు మంత్రి వాకిటి శ్రీహరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముదిరాజ్ అందరికి న్యాయం చేసింది చగాతాను కృషి చేస్తానని తెలిపారు అదే విధంగా ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా తన దగ్గరికి నేరుగా రావచ్చు అని అన్నారు