మహబూబ్ నగర్ అర్బన్: ఆర్టీసీ బస్ ఛార్జీలు, విద్యార్థుల బస్‌పాస్ ఛార్జీలు తగ్గించాలని పట్టణంలో ఏబీవీపీ విద్యార్థి సంఘం నేతలు డిమాండ్
ఆర్టీసీ బస్ చార్జీలు, విద్యార్థుల బస్ పాస్ చార్జీలు, తగ్గించి అధిక మొత్తంలో బస్సులు నడపాలని డిమాండ్ చేస్తూ సోమవారం మహబూబ్నగర్ పట్టణంలోని ఆర్టీసీ డిపోను ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులు ముట్టడించిన ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకుడి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి లేదని అన్నారు విద్యార్థుల బస్ పాసుల ధర అధికంగా పెంచడం బాధాకరమని మండిపడ్డారు