మహబూబ్ నగర్ అర్బన్: మహబూబ్ నగర్ రూరల్ మండలం ధర్నా పూర్ గ్రామం లో హాజరైన శాసన సభ్యులు యెన్నం శ్రీనివాసరెడ్డి,జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి
రైతుల క్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని ధర్మాపూర్ రైతు వేదిక దగ్గర రైతులతో కలిసి పాల్గొన్నారు. ప్రజా ప్రభుత్వం రైతును రాజును చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారని ఆయన మండిపడ్డారు.